News and Entertainment

అఖిల్ కు ఈ జీవితంలో పెళ్లి కాదు..ముందే చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు..కావాలంటే ఈ వీడియో చూడండి


అక్కినేని వారింటికి పెళ్లి తోరణాలు కట్టకముందే వాడిపోయాయి. ఇటీవలి కాలంలో నాగార్జున కోడళ్ల గురించి జరిగినంత చర్చ సినీ ఇండస్ట్రీలో మరి యే ఇతర కుటుంబం గురించీ జరగలేదు. నాగార్జున- అమల ముద్దుల తనయుడు అఖిల్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె శ్రీయా భూపాల్ తో వివాహం నిశ్చయమైంది. యంగేజ్ మెంట్ సైతం గ్రాండ్ గా చేశారు. ఇక ఆ తర్వాత మరో సినీ హిస్గారికల్ వివాహమైన నాగచైతన్య-సమంతల నిశ్చితార్థం సైతం గ్రాండ్ గానే జరిగింది. ఇక ఆ ఇద్దరి పెళ్లిళ్లే తర్వాత.. అంతా హ్యాపీసే అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా పిడుగుపాటి వార్త. అఖిల్, శ్రీయాల వివాహం క్యాన్సిల్ అయిందని సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఓ వార్త ట్రెండ్ అవుతోంది. ఈ నెలలో ఇటలీలో జరగాల్సిన వివాహానికి సంబంధించిన టిక్కెట్లు సైతం క్యాన్సిల్ అయ్యాయట. రెండు కుటుంబాలకు వచ్చిన వివాదాలే ఇందుకు కారణంగా సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అసలు అఖిల్ కు పెళ్లే జరగదని, యంగేజ్ మెంట్ తర్వాత అయినా క్యాన్సిల్ అవుతుందని ఓ జ్యోతిష్కుడు ముందే చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో మీకోసం…