News and Entertainment

వివాహం ఆలస్యం అవుతుందా....8 మంగళవారాలు ఇలా చేయండి తప్పకుండా పెళ్ళయిపోతుంది



సరైన సమయంలో వివాహం జరగాలని అందరూ కోరుకుంటారు. కాని కొన్ని అవాంతరాల వల్ల కొందరికి పెళ్లి ఆలస్యం అవుతుంటుంది. అటువంటి వారు తమ వివాహం వెంటనే జరిగిపోవాలని దేవుళ్లను మొక్కుతుండడం చూస్తూనే ఉంటాం.. త్వరగా పెళ్లి కోసం హనుమంతుణ్ణి కింద చెప్పిన విధంగా పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంతకూ ఏం చేయాలంటే..

8 మంగళవారాలు హనుమాన్‌ ఆలయంలో స్వామివారికి 108 తమల పాకులతో అర్చన జరిపించ‌డం వ‌ల్ల పెళ్లి కుదురుతుంది.
శని గ్రహ దోషం వల్ల వివాహం ఆలస్యమవుతుంటే తమలపాకుల్లో తేనె పోసి నల్ల చీమలకు ఆహారంగా ఉంచితే ఆ దోషం న‌శించిపోతుంది.
ఏదో ఒక కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటే ఈ క్రింది మంత్రమును ప్రతి రోజూ 108 సార్లు పారాయణం చేయాలి.