News and Entertainment

పంతులులో ఒక్కరాత్రి గడిపితే నిజంగా కష్టాలన్నీ తీరిపోతాయా..మోసపోయిన మహిళ..!!

loading...


పంతులుతో పడుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఇది బెంగుళూరులో ఏ మూలన చూసిన వినబడుతున్న మాట. మన తలకు మించిన కష్టాలు, బాధలు వచ్చినప్పుడు సహాజంగా ఎవరైనా దేవుడిపై భారం వేస్తారు. కాస్త హోప్ ఉన్న వాళ్లు అయితే గ్రహాలు, దోశాలు అంటూ తిరుగుతారు. ఇలాంటి వారిని క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు నయా కేటు గాళ్లు.

బెంగుళూరు జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది.తనకు కష్టాలు ఉన్నాయని ఓ జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్లింది ఓ మహిళ.. అతడు చెప్పిన సలహా విన్న వారికి గాడ్రించి ఉమ్మేసేలా చేస్తుంది. కష్టాలు చెప్పుకున్న ఆ మహిళకు పంతులుతో ఓ రాత్రి గడిపితే నీకష్టాలు తూరుతాయని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు. దీంతో వెంటనే చేరుకున్న ఆ మహిళ అసలు నిజం తెలుసుకుని విస్తుపోయింది. పోలీస్ కంప్లేయింట్ ఇచ్చి ఊసలు లెక్కించేలా చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ మహిళ తనకు తీరని కష్టాలు ఉన్నాయని.. శర్మ అనే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లింది. తన దగ్గరికి వెళ్లిన ఆ మహిళకు తన కష్టాలు తీర్చుతానని మాటిచ్చాడు. అందుకోసం కొన్ని పనులు చేయాలని, ఇంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పాడు.దానికి మహిళ సరే అని చెప్పి.. డబ్బులు ఇచ్చింది. దీంతో శర్మ ఏదో ఊది లాంటిది తీసుకు తన బొడ్డుపై చల్లాడు. అక్కడితో ఆగని శర్మ తన స్కట్ తొలగించబోయాడు. దీంతో శర్మ ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకున్న ఆ మహిళ అతన్ని ప్రశ్నించింది. శర్మ ఉద్దేశం తెలుసుకుని పోలీస్ కంప్లేయింట్