News and Entertainment

ఆ యాంగిల్ లో సెక్స్ అంటే నాకు పిచ్చి: ఆలియా



బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ఆలియా భట్.. యాక్టింగ్ లోనూ.. గ్లామర్ లోనూ ఇరగదీసేస్తుంది. ఎలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలకైనా ఇట్టే సమాధానం ఇచ్చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆమెను ఒక ప్రశ్న అడిగితే తడుముకోకుండా ఇలా ఆన్సర్ ఇచ్చింది.
సెక్స్ గురించి క్వశ్చన్స్ అడిగితే సీరియస్ అయ్యే వాళ్లు చాలామందే ఉంటారు.. అలాంటిది మీకు సెక్స్ లో ఏ పొజిషన్ అయితే సౌకర్యంగా ఉంటుంది అనే ప్రశ్నకు మిగతా హీరోయిన్స్ ఆన్సర్ ఎలా ఉంటుందో కానీ.. ఆలియా మాత్రం స్ట్రెయిట్ గా జవాబిచ్చేసింది. ‘నాకు క్లాసిక్ మిషన్ పొజిషన్ ఇష్టం.

ఎందుకంటే నేను సింపుల్ గానే ఉంటాను’ అనేసి ఆశ్చర్యంలో ముంచెత్తేసింది. ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వడంలో.. ఆలియాకు ఆ యాంగిల్ సెక్స్ ఎక్స్ పీరియన్స్ ఉండబట్టే అని నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు.
అయినా..ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కాస్త డేర్ ఉండాలి. ఆలియాకు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన ఒపీనియన్ ను ఇలా కుండబద్దలు కొట్టేసింది. మరి..ఈవిడ గారు ఎవరితో సెక్స్ లో పాల్గొంటే ఇలా చెప్పిందబ్బా..అని తెగ ఆలోచిస్తున్నట్టున్నారు..?