News and Entertainment

వీడు మ‌నిషా ? మృగ‌మా ?..వ‌ణుకుపుట్టించే రీతిలో భ‌ర్త చేసే సెక్స్ ప‌ద్ద‌తులు..

loading...


గ‌తంలో మ‌నుషుల‌ను దేవుళ్లుతో పోల్చి చెప్పేవారు. ఇప్పుడు మృగాళ్ల‌ను దేవుల్ల‌తో పోల్చిచెబుతూ, మ‌నుషుల‌ను మృగాళ్ల‌తో పోల్చిచెప్పాల్సిన ప‌రిస్థితివ‌చ్చింది. మ‌నిషి ప్ర‌వ‌ర్త‌న మృగంకంటే దారుణంగా, విన‌టానికే భ‌యం క‌ల్పించేది ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ప్ర‌స్తుతం ఓ అభాగ్య‌పు యువ‌తిపై భ‌ర్త చేసిన ఈ దారుణ‌మే ఇందుకు ప్ర‌త్యేక ఉదా..

                      ప్ర‌ణ‌వి..అంద‌రి ఆడ‌పిల్ల‌ల్లాగే పెళ్లి అంటే భ‌య‌ప‌డుతూ పెళ్లి త‌ర్వాత భ‌ర్త మంచిత‌నం చూసి మురిసిపోయి దేవుడికి థ్యాంక్స్ చెప్పిన అమాయ‌కురాలు. పెళ్లి త‌ర్వాత ఇటువంటి భ‌ర్త త‌న‌కు ద‌క్కినందుకు ఆనందంతో ఎగిరిగంతేసింది. ఈ ఆనందం ప‌ట్టుమ‌ని ప‌దినెల‌లు ఉండ‌కుండానే ప్ర‌ణ‌వి జీవితం చీక‌ట్లోకి నెట్ట‌బ‌డింది. పెళ్లి త‌ర్వాత జ‌రిగే శోభ‌నం తంతు ముగియ‌గానే ప్ర‌ణ‌విలో ఏదో తెలియ‌ని భ‌యం. ఈ ప‌ని ఇలాగే ఉంటుందేమోలే అని స‌ర్దిచెప్పుకుంది. అయితే ఈ తంతు విష‌యంలో భ‌ర్త మోహ‌న్ ఉప‌యోగించే ప‌ద్ద‌తుల్లో మ‌రిన్ని మార్పులు. వీటిని భ‌రించ‌లేక‌పోయిన ప్ర‌ణ‌వి మొద‌ట త‌ల్లితండ్రుల‌కు చెప్పినా ఎటువంటి ఉప‌యోగం లేక‌పోయింది. అప్ప‌ట్నుండి భ‌రించ‌టం మొద‌లుపెట్టింది. ఇక ఓ రోజు మోహ‌న్ చేసే ప‌ద్ద‌తులు హ‌ద్దులు దాటాయి. అంతే అది గుర్తొచ్చిన ప్ర‌తీసారి వాంతులు చేసుకుంటూ రోజంతా ఇబ్బందిప‌డింది ప్ర‌ణ‌వి. దానికి తోడు గ‌త రాత్రి మోహ‌న్ చేసిన అబ‌నార్మ‌ల్ సెక్స్ తంతు ఫ‌లితంగా ప్ర‌ణ‌వి నోరు మొత్తం పాడైపోయింది. అదిత‌ల‌చుకుని కుమిలికుమిలి ఏడ్చిన ప్ర‌ణ‌వికి మ‌రో భ‌యం ప‌ట్టుకుంది.


                         ప్ర‌ణ‌వికి ఈ రాత్రి ఎలా ఉండ‌బోతుంద‌నే ప్ర‌శ్న‌. భ‌ర్త మోహ‌న్ బెడ్ రూమ్‌లో ఉన్నాడు. ప్ర‌ణ‌వి కిచెన్‌లో ప‌నులు ముగించుకునే క్ర‌మంలో బెడ్ రూమ్‌కి వెళ్ళాలంటేనే వెన్నులో వ‌ణుకుప‌ట్టుకొస్తుంది. వ‌చ్చే వ‌ర‌కూ మోహ‌న్ పిలుపు ఆగ‌లేదు. చేసేదేమీ లేక బెడ్ రూమ్‌కి వెళ్లి బెడ్‌పై కుర్చుంది. ఇక మోహ‌న్‌లో మృగం నిద్ర లేచింది. అంతే, ప్ర‌ణ‌వి ఒంటినిండా పంటి గాట్లు, ర‌హ‌స్య ప్ర‌దేశాలు పుండుప‌డే విధంగా క్రూర‌మైన సెక్స్ అది. మూడు గంట‌లు దాటుతున్నా ఈ ప‌ద్ద‌తిలో మార్పు ఉండ‌టం లేదు. ఇది భ‌రించ‌లేక‌పోయిన ప్ర‌ణ‌వి, మోహ‌న్ నుండి త‌ప్పించుకుని త‌న‌కు తెలిసిన ఓ ఎన్‌.జి.ఒ వ‌ద్ద‌కు ఆ అర్ద‌రాత్రే ప‌రుగులుపెట్టింది. జ‌రిగిన‌దంతా ఆమెతో చెప్పుకుంది. విచార‌ణ‌లో వెలుగు చూసిన విష‌యం ఏమిటంటే, ఈ ప్ర‌బుద్దుడికి గ‌తంలోనే పెళ్లి అయ్యింది. ఈ వింత సెక్స్ ప‌ద్ద‌తులు త‌ట్టుకోలేక ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది. విష‌యం చెప్ప‌కుండా ప్ర‌ణ‌విని రెండో పెళ్లి చేసుకున్నాడు మోహ‌న్‌. విష‌యం తెలుసుకున్న త‌ల్లితండ్రులు ప‌త్యాతాపంతో కుమిలిపోయారు. కూతురి న‌రకం చూడలేక విడాకుల బాట ప‌ట్టారు.

Readనిద్రలో ఎక్కువగా శృంగారానికి సంబంధించిన కలలు వస్తున్నాయా.. అలా వస్తే జరిగే అనర్ధాలు తెలుసుకోండి
Readఅలాంటి మ‌గాళ్ల‌తో సెక్స్ అంటే ఆడాళ్లు ప‌డి చ‌స్తారట