News and Entertainment

హొటల్ లో దొరికిపోయిన మరో హీరొఇన్




లోఫ‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది దిశా ప‌టాని. ఆ సినిమా ఫ్లాప్ అయినా సినిమాలో దిశా హాట్ హాట్‌గా త‌న అందాలు ఆర‌బోసింది. వ‌రుణ్‌తో వ‌ర్షంలో త‌డిసి ముద్ద‌యిన పాట‌లో అయితే ఆమె అందాలు యూత్‌కు బాగా కిక్ ఇచ్చాయి. ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో దిశాకు బాగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. లోఫ‌ర్ త‌ర్వాత ఆమెకు ఇక్క‌డ పాపులారిటీ పెరిగినా ఛాన్స్‌లు మాత్రం రాలేదు.

అయితే తాజాగా ఆమె ముంబైలో వార్త‌ల్లోకెక్కింది. త‌న ప్రియుడితో క‌ల‌సి అడ్డంగా బుక్ అయ్యింది. దిశ‌ ముంబైలోని ఓ హోటెల్‌లో త‌న ప్రియుడితో స‌న్నిహితంగా మెలుగుతూ మీడియాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసింది. గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ యువ హీరో టైగ‌ర్ ష్రాప్‌తో ఆమె డేటింగ్ చేస్తోంద‌ని రూమ‌ర్లు ఉన్నాయి. టైగ‌ర్ ఇంత‌కు ముందు వ‌న్ హీరోయిన్ కృతీస‌న‌న్‌తో డేటింగ్ చేశాడు.



త‌ర్వాత ఆమెకు గుడ్ బై చెప్పి మ‌ళ్లీ దిశానిని ప‌ట్టాడు. ఇప్పుడు వీళ్లిద్ద‌రూ.. ఫారెన్‌లో న‌డిరోడ్ల‌పై షికారు చేస్తూ దొరికేశారు. అప్ప‌ట్లో దిశాని ఈ వ్య‌వారంపై అడిగితే.. అలాంటిదేం లేద‌ని త్రోసి పుచ్చింది. ఇప్పుడు మాత్రం ముంబైలోని ఓ హోటెల్‌లో ఇద్ద‌రూ జాయింటుగానే దొరికేసిన‌ట్టు టాక్‌. ఈ జోడీ ఫొటోల్ని ముంబై మీడియా ప్ర‌ముఖంగానే ప్ర‌చారం చేసింది. ఏ టీవీ ఛాన‌ల్ చూసినా వీరిద్ద‌రి గోలే. ఇప్పుడు ఈ ఫొటోలు చూపిస్తే.. దిశ ఏం చెబుతుందో చూడాలి.